మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam in Telugu – నారాయణీయం
దశకమ్ 1 – భగవతః స్వరూపం తథా మాహాత్మ్యమ్
దశకమ్ 2 – భగవతః స్వరూపమాధుర్యం తథా భక్తిమహత్త్వమ్
దశకమ్ 3 – ఉత్తమభక్తస్య గుణాః
దశకమ్ 4 – యోగాభ్యాసః తథా యోగసిద్ధిః
దశకమ్ 5 – విరాట్పురుషోత్పత్తిః
దశకమ్ 6 – విరాట్స్వరూపవర్ణనమ్
దశకమ్ 7 – బ్రహ్మణః జన్మ, తపః తథా వైకుణ్ఠదర్శనమ్
దశకమ్ 8 – ప్రలయవర్ణనమ్
దశకమ్ 9 – బ్రహ్మణః తపః తథా లోకసృష్టిః
దశకమ్ 10 – సృష్టివైవిధ్యమ్
దశకమ్ 11 – సనకాదీనాం వైకుణ్ఠదర్శనమ్ చ హిరణ్యాక్షస్య తథా హిరణ్యకశిపోః జననమ్
దశకమ్ 12 – వరాహావతారమ్
దశకమ్ 13 – హిరణ్యాక్షవధమ్
దశకమ్ 14 – కపిలావతారమ్
దశకమ్ 15 – కపిలోపదేశమ్
దశకమ్ 16 – నరనారాయణావతారం తథా దక్షయాగః
దశకమ్ 17 – ధ్రువచరితమ్
దశకమ్ 18 – పృథుచరితమ్
దశకమ్ 19 – ప్రచేతృణాం చరితమ్
దశకమ్ 20 – ఋషభయోగీశ్వరచరితమ్
దశకమ్ 21 – నవ వర్షాః తథా సప్తద్వీపాః
దశకమ్ 22 – అజామిలోపాఖ్యానమ్
దశకమ్ 23 – దక్షచరితం తథా చిత్రకేతూపాఖ్యానమ్
దశకమ్ 24 – ప్రహ్లాదచరితమ్
దశకమ్ 25 – నరసింహావతారమ్
దశకమ్ 26 – గజేన్ద్రమోక్షమ్
దశకమ్ 27 – క్షీరాబ్ధిమథనం తథా కూర్మావతారమ్
దశకమ్ 28 – లక్ష్మీస్వయంవరం తథా అమృతోత్పత్తిః
దశకమ్ 29 – మోహిన్యవతారం ఆది
దశకమ్ 30 – వామనావతారమ్
దశకమ్ 31 – బలిదర్పహరణమ్
దశకమ్ 32 – మత్స్యావతారమ్
దశకమ్ 33 – అంబరీషచరితమ్
దశకమ్ 34 – శ్రీరామావతారమ్
దశకమ్ 35 – శ్రీరామావతారమ్-2
దశకమ్ 36 – పరశురామావతారమ్
దశకమ్ 37 – శ్రీకృష్ణావతారోపక్రమమ్
దశకమ్ 38 – శ్రీకృష్ణావతారమ్
దశకమ్ 39 – యోగమాయా ప్రాదుర్భావం తథా గోకులే కృష్ణజన్మోత్సవమ్
దశకమ్ 40 – పూతనామోక్షమ్
దశకమ్ 41 – పూతనాదహనం తథా కృష్ణలాలనాహ్లాదమ్
దశకమ్ 42 – శకటాసురవధమ్
దశకమ్ 43 – తృణావర్తవధమ్
దశకమ్ 44 – నామకరణసంస్కారాది
దశకమ్ 45 – శ్రీకృష్ణస్య బాలలీలాః
దశకమ్ 46 – విశ్వరూపదర్శనమ్
దశకమ్ 47 – ఉలూఖలబన్ధనమ్
దశకమ్ 48 – నళకూబర-మణిగ్రీవయోః శాపమోక్షమ్
దశకమ్ 49 – వృన్దావనప్రవేశమ్
దశకమ్ 50 – వత్సాసుర-బకాసురయోః వధమ్
దశకమ్ 51 – అఘాసురవధమ్
దశకమ్ 52 – వత్సస్తేయం తథా బ్రహ్మగర్వశమనమ్
దశకమ్ 53 – ధేనుకాసురవధమ్
దశకమ్ 54 – కాలియస్య కాలిన్దీప్రాప్తిః తథా విషబాధా
దశకమ్ 55 – కాలియనర్తనమ్
దశకమ్ 56 – కాలియగర్వశమనం తథా భగవదనుగ్రహమ్
దశకమ్ 57 – ప్రలంబాసురవధమ్
దశకమ్ 58 – దావాగ్నిసంరక్షణం తథా ఋతువర్ణనమ్
దశకమ్ 59 – వేణుగానవర్ణనమ్
దశకమ్ 60 – గోపీవస్త్రాపహరణమ్
దశకమ్ 61 – విప్రపత్న్యనుగ్రహమ్
దశకమ్ 62 – ఇన్ద్రయజ్ఞనిరోధనం తథా గోవర్ధనయాగమ్
దశకమ్ 63 – గోవర్ధనోద్ధారణమ్
దశకమ్ 64 – గోవిన్దపట్టాభిషేకమ్
దశకమ్ 65 – గోపికానాం భగవత్సామీప్యప్రాప్తిః
దశకమ్ 66 – గోపీజనాహ్లాదనమ్
దశకమ్ 67 – శ్రీకృష్ణతిరోధానం తథా పునః ప్రత్యక్షీభూయ గోపికాః ప్రీణనమ్
దశకమ్ 68 – గోపికానాం ఆహ్లాదప్రకటనమ్
దశకమ్ 69 – రాసక్రీడా
దశకమ్ 70 – సుదర్శనశాపమోక్షం తథా శఙ్ఖచూడ-అరిష్టవధమ్
దశకమ్ 71 – కేశీ తథా వ్యోమాసురవధమ్
దశకమ్ 72 – అక్రూరగోకులయాత్రా
దశకమ్ 73 – శ్రీకృష్ణస్య మథురాయాత్రా
దశకమ్ 74 – భగవతః మథురాపురీప్రవేశమ్
దశకమ్ 75 – కంసవధ
దశకమ్ 76 – ఉద్ధవదౌత్యమ్
దశకమ్ 77 – జరాసన్ధాదిభిః సహ యుద్ధమ్
దశకమ్ 78 – ద్వారకావాసః తథా రుక్మణీసన్దేశప్రాప్తిః
దశకమ్ 79 – రుక్మిణీహరణం వివాహమ్ చ
దశకమ్ 80 – స్యమన్తకోపాఖ్యానమ్
దశకమ్ 81 – నరకాసురవధం తథా సుభద్రాహరణమ్
దశకమ్ 82 – బాణాసురయుద్ధం తథా నృగశాపమోక్షమ్
దశకమ్ 83 – పౌణ్డ్రకవధం – ద్నినిదవధమ్
దశకమ్ 84 – సమన్తపఞ్చకతీర్థయాత్రా – బన్ధుమిత్రాది సమాగమమ్
దశకమ్ 85 – జరాసన్ధవధం – శిశుపాలవధమ్
దశకమ్ 86 – సాల్వవధమ్ – మహాభారతయుద్ధమ్
దశకమ్ 87 – కుచేలోపాఖ్యానమ్
దశకమ్ 88 – సన్తానగోపాలమ్
దశకమ్ 89 – వృకాసురవధం – భృగుపరీక్షణమ్
దశకమ్ 90 – విష్ణుమహత్తత్త్వస్థాపనమ్
దశకమ్ 91 – భక్తిమహత్త్వమ్
దశకమ్ 92 – కర్మమిశ్రభక్తిః
దశకమ్ 93 – పఞ్చవింశతి గురవః
దశకమ్ 94 – తత్త్వజ్ఞానోత్పత్తిః
దశకమ్ 95 – ధ్యానయోగః – మోక్షప్రాప్తిమార్గః
దశకమ్ 96 – భగవద్విభూతయః తథా జ్ఞానకర్మభక్తియోగాః
దశకమ్ 97 – ఉత్తమభక్తిప్రార్థనా తథా మార్కణ్డేయ కథా
దశకమ్ 98 – నిష్కలబ్రహ్మోపాసనమ్
దశకమ్ 99 – వేదమన్త్రమూలాత్మకా విష్ణుస్తుతిః
దశకమ్ 100 – భగవతః కేశాదిపాదవర్ణనమ
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.